(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 153
॥ శ్రీః ॥
5.153. అధ్యాయః 153
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కర్ణాదీన్ప్రతి దుర్యోధనేన సాంగ్రామికసామగ్రీసంపాదనచోదనం ॥ 1 ॥
తచ్చోదనయా రాజ్ఞాం సేనాభిః సహ కురుక్షేత్రప్రస్థానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
జనమేజయ ఉవాచ।
యుధిష్ఠిరం సహానీకముపాయాంతం యుయుత్సయా।
సన్నివిష్టం కురుక్షేత్రే వాసుదేవేన పాలితం ॥ 5-153-1(37039)
విరాటద్రుపదాభ్యాం చ సపుత్రాభ్యాం సమన్వితం ।
కేకయైర్వృష్ణిభిశ్చైవ పార్థివైః శతశో వృతం ॥ 5-153-2(37040)
మహేంద్రమివ చాదిత్యైరభిగుప్తం మహారథైః।
శ్రుత్వా దుర్యోధనో రాజా కిం కార్యం ప్రత్యపద్యత ॥ 5-153-3(37041)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం విస్తరేణ మహామతే।
సంభ్రమే తుములే తస్మిన్యదాసీత్కురుజాంగలే ॥ 5-153-4(37042)
వ్యథయేయురిమే దేవాన్సేంద్రానపి సమాగమే ।
పాండవా వాసుదేవశ్చ విరాటద్రుపదౌ తథా ॥ 5-153-5(37043)
ధృష్టద్యుంనశ్చ పాంచాల్యః శిఖండీ చ మహారథః ।
యుధామన్యుశ్చ విక్రాంతో దేవైరపి దురాసదః ॥ 5-153-6(37044)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం విస్తరేణ తపోధన ।
కురూణాం పాండవానాం చ యద్యదాసీద్విచేష్టితం ॥ 5-153-7(37045)
వైశంపాయన ఉవాచ। 5-153-8x(3836)
ప్రతియాతే తు దాశార్హే రాజా దుర్యోధనస్తదా।
కర్ణం దుఃశాసనం చైవ శకునిం చాబ్రవీదిదం ॥ 5-153-8(37046)
అకృతేనైవ కార్యేణ గతః పార్థానధోక్షజః ।
స ఏనాన్మన్యునావిష్టో ధ్రువం ధక్ష్యత్యసంశయం ॥ 5-153-9(37047)
ఇష్టో హి వాసుదేవస్య పాండవైర్మమ విగ్రహః ।
భీమసేనార్జునౌ చైవ దాశార్హస్య మతే స్థితౌ ॥ 5-153-10(37048)
అజాతశత్రురత్యర్థం భీమసేనవశానుగః।
నికృతశ్చ మయా పూర్వం సహ సర్వైః సహోదరైః ॥ 5-153-11(37049)
విరాటద్రుపదౌ చైవ కృతవైరౌ మయా సహ ।
తౌ చ సేనాప్రణేతారౌ వాసుదేవవశానుగౌ ॥ 5-153-12(37050)
భవితా విగ్రహః సోయం తుములో లోమహర్షణః ।
తస్మాత్సాంగ్రామికం సర్వం కారయధ్వమతంద్రితాః ॥ 5-153-13(37051)
శిబిరాణి కురుక్షేత్రే క్రియంతాం వసుధాధిపాః ।
స్వపర్యాప్తావకాశాని దురాదేయాని శత్రుభిః ॥ 5-153-14(37052)
ఆసన్నజలకోష్ఠాని శతశోథ సహస్రశః ।
అచ్ఛేద్యాహారమార్గాణి బంధోచ్ఛ్రయచితాని చ । 5-153-15(37053)
వివిధాయుధపూర్ణాని పతాకాధ్వజవంతి చ।
సమాశ్చ తేషాం పంథానః క్రియంతాం నగరాద్బహిః ॥ 5-153-16(37054)
ప్రయాణం ఘుష్యతామద్య శ్వోభూత ఇతి మాచిరం । 5-153-17(37055)
వైశంపాయన ఉవాచ।
తే తథేతి ప్రతిజ్ఞాయ శ్వోభూతే చక్రిరే తథా ॥ 5-153-17x(3837)
హృష్టరూపా మహాత్మానో నివాసాయ మహీక్షితాం ।
తతస్తే పార్థివాః సర్వే తచ్ఛ్రుత్వా రాజశాసనం ॥ 5-153-18(37056)
ఆసనేభ్యో మహార్హేభ్య ఉదతిష్ఠన్నమర్షితాః ।
బాహూన్పరిఘసంకాశాన్సంస్పృశంతః శనైః శనైః ॥ 5-153-19(37057)
కాంచనాంగదదీప్తాంశ్చ చందనాగరుభూషితాన్।
ఉష్ణీషాణి నియచ్ఛంతః పుండరీకనిభై కరైః।
అంతరీయోత్తరీయాణి భూషణాని చ సర్వశః ॥ 5-153-20(37058)
తే రథాన్రథినః శ్రేష్ఠా హయాంశ్చ హయకోవిదాః।
సజ్జయంతి స్మ నాగాంశ్చ నాగశిక్షాస్వనుష్ఠితాః ॥ 5-153-21(37059)
అథ వర్మాణి చిత్రాణి కాంచనాని బహూని చ ।
వివిధాని చ శస్త్రాణి చక్రుః సర్వాణి సర్వశః ॥ 5-153-22(37060)
పదాతయశ్చ పురుషాః శస్త్రాణి వివిధాని చ।
ఉపాజహ్రుః శరీరేషు హేమచిత్రాణ్యనేకశః ॥ 5-153-23(37061)
తదుత్సవ ఇవోదగ్రం సంప్రహృష్టనరావృతం ।
నగరం ధార్తరాష్ట్రస్య భారతాసీత్సమాకులం ॥ 5-153-24(37062)
జనౌఘసలిలావర్తో రథనాగాశ్వమీనవాన్ ।
శంఖదుందుభినిర్ఘోషః కోశసంచయరత్నవాన్ ॥ 5-153-25(37063)
చిత్రాభరణవర్మోర్మిః శస్త్రనిర్మలఫేనవాన్ ।
ప్రాసాదమాలాద్రివృతో రథ్యాపణమహాహ్రదః ॥ 5-153-26(37064)
యోధచంద్రోదయోద్భూతః కురురాజమహార్ణవః ।
వ్యదృశ్యత తదా రాజంశ్చంద్రోదయ ఇవోదధిః ॥ ॥ 5-153-27(37065)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సైన్యనిర్యాణపర్వణి త్రిపంచాశదధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-153-15 ఆసన్నజలా కోష్ఠాః కక్ష్యా యేషు తాని తథా। అచ్ఛేద్యః శత్రుభిరనిర్వార్య ఆహార ఆహరణం వస్తూనాం మార్గాశ్చ యేషు తాని అచ్ఛేద్యాహారమార్గాణి ॥
5-153-20 అంతరీయం పరిధానీయం ।
ఉత్తరీయం ప్రావరణవస్త్రం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.